Tuesday, February 20, 2007

నా గీతం

నా గీతం అగ్నిపునీతం
నా భావం పులకిత స్త్రీ దేహం

(ఇది అసంపూర్ణం ... )

మళ్ళీ అదే పిలుపు ...

ప్రతీ సారి లోపలినుండి వచ్చే ఈ పిలుపుని అక్కడే ఆపేసేవాడిని - ఇప్పుడే కాదు, ఇంకా సమయం రాలేదు, ప్రస్తుతం చాల బిజీ అనే అబధ్దాలతో.

ఈ సారి లోపలినుండి పిలుపు మరీ పెధ్దగా వచ్చింది - ఇక ఆపటం నా వల్ల కాదని అర్ధం అయిపొయింది - ఇక మొదలు పెట్టేస్తున్నాను - మరి కాసుకొండి .. నా గమకాలని, మూర్చనలని భరించండి.